అఫీషియ‌ల్‌.. ల‌క్కీ భాస్క‌ర్ సీక్వెల్ వ‌చ్చేది అప్పుడే..!

ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. హిట్ సినిమాలకు సీక్వెల్ వ‌స్తుందంటే చాలు ఆడియ‌న్స్‌లో భారీ బ‌జ్ నెల‌కొంటుంది. ఇక అలా ఓ మూవీ రిలీజై ఫస్ట్ డే ఫస్ట్ షోతో మెప్పించగలిగితే ఆ సినిమాకు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు దక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు.. సిక్వెల్ బాటలో మరో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ అడుగు పెట్ట‌నుంది. ఆ సినిమా మరేదో కాదు లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ హీరోగా.. వెంకీ […]

ఈ స్టార్ డైరెక్టర్ ఓ సినిమాలో హీరోగా నటించాడని తెలుసా.. అదేంటంటే..?

టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో వెంకీ అట్లూరి కూడా ఒకరు. తెలుగు సినిమాల్లో తనకంటూ మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈయన.. ఇటీవల లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 31 దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే వరల్డ్ వైడ్ గా రూ.39 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. కాగా తాజాగా.. ఈ మూవీ యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో డైరెక్టర్ […]