త్రివిక్రమ్ – వెంకీ కాంబో.. హీరోయిన్గా శెట్టి గారు..!

సంక్రాంతికి వస్తున్నాంతో సాలిడ్ సక్సెస్ అందుకుని దూసుకుపోతున్న వెంకీ.. ఇప్పుడు త్రివిక్రమ్ తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో వెంకీ న‌టించిన.. ఆయ‌న కెరీర్‌లో సూపర్ హిట్ సినిమాలు అయిన.. నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ రచయిత అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా వెంకీని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు త్రివిక్రమ్. ఎప్పటినుంచో వీళ్లిద్దరు కాంబోలో సినిమా రావాలన్న ఫ్యాన్స్ కోరిక ఎట్టకేలకు నెరవేరనుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ […]