సౌత్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వేఫెరర్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై లోకా చాప్టర్ 1 చంద్ర సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. డామినిక్ అరుణ్ ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించారు. కళ్యాణి ప్రియదర్శన్, నస్రీన్ కే, గాఫూర్ ప్రధాన పాత్రలో మెరిసిన ఈ సినిమా.. మలయాళ మూవీ అయిన తెలుగు రాష్ట్రాల్లోను సంచలనం సృష్టిస్తుంది. మన తెలుగులో సీతారా ఎంటర్టైన్స్ బ్యానర్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేశాడు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం […]