టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ బాలకృష్ణ, వెంకటేష్ లకు ప్రత్యేక పరచయాలు అవసరం లేదు. నందమూరి నటసింహం బాలయ్య.. తనదైన మార్క్ క్రియేట్ చేసుకుని వరుస సినిమాలతో దూసుకుపోతుంటే.. మరోపక్క విక్టరీ వెంకటేష్ ఆడియన్స్‌ను ఎంట్రటైన్ చేస్తు మంచి రిజల్ట్ అందుకుంటున్నాడు. ఇలాంటి క్రమంలో.. వెంకటేష్, బాలకృష్ణ లకు సంబంధించిన ఓ వివాదం వైరల్ గా మారుతుంది. కొన్ని దశాబ్దాల క్రితం బాలయ్య, వెంకీ ల మధ్య టాలీవుడ్ హిస్టరీలోనే అంతకముందెన్నడు జరగని రేంజ్‌లో వివాదం చోటుచేసుకుంది. […]