వెంకీ మామ సినిమాకు త్రివిక్రమ్ మార్క్ టైటిల్.. భలే ఉంది గురూ..!

ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మంచి జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి డైరెక్షన్‌లో వెంకటేష్ హీరోగా.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాంతో బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసిన వెంకీ మామ.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా గ్యాప్ తీసుకుని ముందడుగు వేశాడు. ఈ క్రమంలోనే.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్‌ను డైరెక్టర్ గా ఎంచుకున్నాడు.ఆగస్టు 15న ఈ సినిమాకు సంబంధించిన పూజ […]