టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. అనిల్ రావిపూడి కాంబోలో పొందుతున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఈసారి చిరంజీవితో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టేందుకు భారీ ప్లాన్‌తో సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే.. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ టీజర్, పోస్టర్స్ నుంచి రిలీజ్ అయిన ప్రతి ఒక్క సాంగ్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక […]

