కింగ్‌డ‌మ్‌లో నటించిన ఈ కొత్త విలన్ బ్యాగ్రౌండ్ తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. ఆ సినిమా ఏదైనా సరే.. సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ వివరాలు అలాగే ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాలు వైరల్ అవుతూ ఉంటాయి. అలా.. తాజాగా ఆడియ‌న్స్‌ను పలకరించేందుకు రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ కింగ్‌డ‌మ్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజులు గ్రాండ్ లెవెల్‌లో ఈ సినిమా ఆడియన్స్‌ను పలకరించినుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు సైతం వైరల్ గా మారుతున్నాయి. విజయ్ దేవరకొండ […]