టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ఎవైటెడ్ పిరియాడికల్ అడ్వెంచర్స్ మూవీ హరిహర వీరమల్లు.. ఈనెల 24న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్‌తో ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానున్న క్రమంలో ప్రమోషన్స్‌లో మేకర్స్‌తో పాటు.. హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో నిధి వీరమల్లు సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. వీరమల్లు పార్ట్ 2 […]