5 నిమిషాల్లో 1000 టికెట్లు.. వీరమల్లు ట్రైలర్ అడ్వాన్స్ బుకింగ్ కు భారీ డిమాండ్..!

పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు.. ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నడుమ రిలీజ్ కానుంది. అన్ని ప్రాంతీయ భాషల్లో రిలీజ్ అవ్వనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఫ్యాన్స్ లో మంచి హైప్ నెలకొంది. ఇక ఆంచనాలను రెట్టింపు చేసేందుకు మేక‌ర్స్‌.. సినిమా థియేటర్ ట్రైలర్ మరి కొద్ది నిమిషాల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో సైతం మొత్తం 120 […]