తెలుగు స్టేట్స్ లో వీరమల్లు బిజినెస్, టికెట్ కాస్ట్ లెక్కలు ఇవే..!

టాలీవుడ్ పవర్ స్టార్, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు.. మరో ఆరు రోజుల్లో ఆడియన్స్‌ను పలకరించనుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడం.. అది కూడా పవన్ కెరీర్‌లోనే ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో పిక్స్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే బిజినెస్ కూడా భారీ లెవెల్ లో చేస్తున్నాడు ప్రొడ్యూసర్ […]