టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన పిరియాడికల్ యాక్షన్ డ్రామ హరిహర వీరమల్లు. మొదట జూన్ 12న రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేసిన ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. తాజాగా.. అందుతున్న సమాచారం ప్రకారం.. గత రెండు రోజులుగా అమెజాన్ ప్రేమతో మూవీ టీం రిలీజ్ డేట్‌పై చర్చలు జరుపుతున్నారని.. టీం జులై 18న సినిమా […]