పవన్ ను వెంటాడుతున్న నెగటివ్ సెంటిమెంట్.. అది బ్రేక్ చేస్తే వీరమల్లు జాతరే

ప్రస్తుతం ఎక్కడ చూసినా హరిహర వీరమల్లు ట్రైనింగ్ గా నడుస్తుంది. సినిమా టికెట్ కాస్ట్, ప్రీమియర్ షోల వివరాలు, సినిమా రిజల్ట్ ఎలా ఉండతునుంద‌నే చర్చలు తెగ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి. రిలీజ్ కు ముందు సినిమా ఊహించని ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక మేక‌ర్స్‌ ఆ అని అడ్డంకుల‌ను అధిగమించి.. ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్ధమయ్యారు. ఇప్పటికీ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే నైజంలో సినిమా ధియేటర్ల సమస్య ఎదురు […]