పవన్ తో వీరమల్లు 2.. అసలు సాధ్యమేనా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా రెండు రోజుల క్రితం గ్రాండ్ లెవెల్లో రిలీజై ఊహించిన రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. సెకండ్ హాఫ్ చాలా స్లోగా ఉందని.. విఎఫ్ఎక్స్ అస‌లు బాలేదని.. కంటెంట్ పెద్దగా వర్కౌట్ కాలేదు అంటూ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే పవన అభిమానులు సైతం నిరాశ వ్యక్తం చేశారు. సినిమా ఏదైనా ఎంత పెద్ద స్టార్ హీరోదైనా.. […]