పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వీరమల్లు టికెట్ కాస్ట్ తగ్గింపు..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. పవన్ ఏపి డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు ఆడియన్స్‌లో భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సినిమాకు భారీగా ప్రీమియర్ షోస్ ప‌డ్డాయి. టికెట్ ధరలు భారీగా పెంచి చాలా వరకు కలెక్షన్లు దక్కించుకున్నారు మేకర్స్. అయితే.. ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో పవన్ కళ్యాణ్‌ను చూపించిన విధానం విఎఫ్‌ఎక్స్ స్టోరీ […]

అందుకే చిరుని దూరం పెట్టాం.. వీరమల్లు ప్రొడ్యూసర్ సెన్సేషనల్ కామెంట్స్.. !

దాదాపు మూడేళ్ల టైం టేకింగ్ తర్వాత టాలీవుడ్ పవర్ స్టార్, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి ఓ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలోనే ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది అనడంలో సందేహం లేదు. వాటికి ప్రధాన కారణం పవన్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడం.. అలాగే పవన్ కెరీర్ లోనే ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి హైప్ నెల‌కొంది. […]

పవన్‌ ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా.. వీరమల్లు – ఓజీ టీజర్ ఫెస్టివల్ రాబోతుంది!

పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల కోసం ఆసక్తికరమైన రెండు బిగ్‌ అప్డేట్స్ ఒకేసారి వచ్చాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న హరి హర వీరమల్లు సినిమా జులై 24, 2025న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతుండగా, మరోవైపు ఓజీ టీజర్‌పై కూడా హైపే నెలకొంది. ఇవే కాకుండా, రెండు సినిమాల మధ్య సంబంధం ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్! వీరమల్లు రిలీజ్ ఖరారు!.. వీరమల్లు సినిమా గత రెండేళ్లుగా వాయిదాలు పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు అన్ని పనులు పూర్తిచేసుకొని […]

వీరమల్లు కోసం కోటా తీసుకున్న చివరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

టాలీవుడ్ నటుడు కోట శ్రీనివాస్ మరణ వార్త ఒకసారి ఇండస్ట్రీని కుదిపి వేసింది. సినీ లోకాన్ని శోక సంద్రంలోకి నెట్టింది. ఆయన లేని లోటు ఎవ్వరు తీర్చలేరు అనడంలో సందేహం లేదు. ఏడాదికి 30 సినిమాలు.. రోజుకు 20 గంటల పాటు నటించి చివరి క్షణం వరకు ఇండస్ట్రీ కోసం కష్టపడినా కోటా శ్రీనివాస్.. తన సినీ కెరీర్‌లో విలన్‌గా కమెడియన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో పాత్రలో నటించే ఆకట్టుకున్నాడు. దాదాపు 750 పైగా సినిమాల్లో తనదైన […]

కన్నప్ప, వీరమల్లు కష్టాలే అఖండ 2కి కూడానా.. బాలయ్యకు తిప్పలు తప్పవా..!

ప్రస్తుతం స్టార్ హీరోల భారీ సినిమాలు ముందుగా అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్‌కు రావడం లేదు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా షూటింగ్ టైం కు జరిగిన విఎఫ్‌ఎక్స్ వర్క్ కారణాలతో సినిమా రిలీజ్ డేట్‌లు వాయిదా పడుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ఇటీవల రిలీజ్ అయిన కన్నప్ప సినిమా అయితే ఏకంగా ఆరు నెలలు ఆలస్యం అవుతుంది. విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో మేకర్స్ అసంతృప్తి వ్యక్తం చేసిన క్రమంలో మళ్లీ రి వర్క్‌ చేస్తూ […]

అనాధగా పవన్.. వీరమల్లు ఫుల్ స్టోరీ ఇదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు.. పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్.. రిలీజ్‌కు మరి కొద్ది రోజుల సమయం మాత్ర‌మే మిగిలుంది. జ్యోతి కృష్ణ డైరెక్షన్లో నిధి అగర్వాల్ హీరోయిన్గా మెరిస్తున్న ఈ మూవీ.. ఏ.ఎం. రత్నం ప్రొడ్యూసర్ గా జూలై 24న గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్ను పలకరించనుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రొడ్యూసర్ ఏ.ఏం. రత్నం.. […]

ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సేషనల్ డేట్ లాక్.. ఈ ఏడాదిలోనే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల సినిమాల విషయంలో జోరు పెంచిన సంగతి తెలిసిందే. నిన్నమొన్నటి వరకు ఏపీ డిప్యూటీ సీఎంగా విధులను నిర్వర్తిస్తూ మొదటి పది నెలలు క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపిన పవన్.. తన లిస్ట్‌లో ఉన్న మూడు సినిమాల షూటింగ్‌రు పక్కన పెట్టేసినా.. ఇప్పుడు పాలిటిక్స్‌కు కాస్త గ్యాప్ తీసుకుని వరుసగా వీర‌మ‌ల్లు, ఓజి షూట్లను పూర్తి చేశాడు. ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్న ఉస్తాద్‌ భగత్ సింగ్ మూవీ షూట్లో […]

పవన్ వీరమల్లు ట్రైలర్ పై చరణ్, చిరు షాకింగ్ రియాక్షన్..!

భారీ గ్యాప్‌ తర్వాత.. పవన్ కళ్యాణ్ నుంచి హరిహర వీరమ‌ల్లు ఎట్టకేలకు సిద్ధమవుతుంది. భారీ నష్టాలు ఎదుర్కొన్న మేకర్స్.. ప్రేక్షకుల ముందుకు పరిధిలో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ నెల 24న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. అయితే.. తాజాగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. ట్రైలర్ కట్ అభిమానులతో పాటు.. సినీ ఆడియన్స్‌ను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే సినిమా టైలర్ గురించి సెలబ్రిటీలు పలువురు తమ అభిప్రాయాలు […]

5 నిమిషాల్లో 1000 టికెట్లు.. వీరమల్లు ట్రైలర్ అడ్వాన్స్ బుకింగ్ కు భారీ డిమాండ్..!

పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు.. ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నడుమ రిలీజ్ కానుంది. అన్ని ప్రాంతీయ భాషల్లో రిలీజ్ అవ్వనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఫ్యాన్స్ లో మంచి హైప్ నెలకొంది. ఇక ఆంచనాలను రెట్టింపు చేసేందుకు మేక‌ర్స్‌.. సినిమా థియేటర్ ట్రైలర్ మరి కొద్ది నిమిషాల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో సైతం మొత్తం 120 […]