వీరమల్లు ప్రమోషన్స్.. ప్రొడ్యూసర్ రత్నం స్ట్రాటజీ ఏంటో..?

టాలీవుడ్ పవ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోని మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు. జూలై 24న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కాలున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల పాటు కష్టపడి రూపొందించిన ఈ సినిమా.. ఎట్టకేలకు స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్తో ఆడియన్స్‌లో మంచి ఆసక్తిని నెలకొల్పారు మేకర్స్. అంతవరకు బానే ఉన్నా.. అసలు టెప్ష‌న్ ఇప్పుడే మొదలైంది. సినిమాకు మంచి మార్కెట్ […]