టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరమల్లు మరో 10 రోజుల్లో ఆడియోస్ పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతోంది. పవన్ ఏపీ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడం.. అలాగే పవన్ ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ సినిమానై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొన్నాయి. అయితే.. తాజాగా సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని రిలీజ్ కార్యక్రమాలను సైతం ముగించుకుంది. ఇక సెన్సార్ సభ్యులు […]