టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత.. ఆయన నుంచి వస్తున్న మొట్టమొదటి మూవీ హరిహర వీరమల్లు. చాలా రోజుల విరామం తర్వాత.. పవన్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఆడియన్స్‌ను పలకరించనున్నాడు పవన్. ఇక ఈ మూవీ ఆయన కెరీర్‌లో మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా రూపొందుతుంది. ఇన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నెలకొన్న క్రమంలోనే.. సినిమాపై పవన్ అభిమానుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక వారి అంచనాలకు తగ్గట్టుగానే.. మేకర్స్ […]