వీరమల్లు ట్రైలర్‌తో సినిమాకు భారీ డిమాండ్.. నైజాం హక్కులు ఎంతకు అమ్ముడుపోయాయంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయన రాజకీయాలకే పరిమితం కాకుండా.. తను సైన్ చేసిన సినిమాలను కూడా పూర్తి చేస్తున్నాడు. అలా.. తాజాగా హరిహర వీరమల్లు షూట్‌ను పూర్తి చేసిన పవన్.. ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. తాజాగా.. ఈ సినిమా పై సోషల్ మీడియాలో వచ్చిన నెగటివ్ ట్రోల్స్‌కు కొద్ది గంట‌ల క్రితం అయిన ట్రైలర్తో […]