ఏళ్ళు గడిచినా వేదిక అందం మాత్రం త‌గ్గ‌ట్లేదు.. ఇంత‌కీ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

వేదిక.. ఈ అమ్మ‌డి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మహారాష్ట్రలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ 2006లో `మద్రాసి` అనే తమిళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ముని, విజయదశమి, బాణం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల సోయగం.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ, భాషల్లో వరసగా సినిమాలు చేసింది. కానీ, ఎక్కడ ఈ అమ్మడుకు స్టార్ హోదా తక్క‌లేదు. అయినా సరే వెనక్కి తగ్గకుండా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే వస్తోంది. […]