వాయుపుత్ర: హనుమంతుడిపై 3d యానిమేషన్ కు చందు మొండేటికి శ్రీకారం..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చందు మొండేటి చివరగా తెర‌కెక్కించిన తండేల్‌తో బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. తన‌ నెక్స్ట్ సినిమాను అంతకుమించి పోయే రేంజ్ లో ప్లాన్ చేశాడట. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ‌ వంశీ ప్రొడ్యూసర్‌గా ఈ సినిమా రూపొందనుంది. ఇక ఈ సినిమాను చరిత్ర, భక్తి, మోడల్ టెక్నాలజీ కలయికతో రూపొంద‌నుంద‌ని తెలుస్తుంది. భారీ లెవెల్‌లో త్రీడీ యానిమేషన్ టెక్నాల‌జీతో ఈ సినిమా రూపొందనుందట. ఇక వాయుపుత్ర […]