వరుణ్, లావణ్యల కొడుకు పేరు ఏంటో తెలుసా.. మెగా వారసుడికి ఆ దేవుని పేరు..!

టాలీవుడ్ మోస్ట్ పాపులర్ క్రేజీఎస్ట్‌ కపుల్‌లో మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట కూడా ఒకటి. దాదాపు నాలుగు ఎళ్ల‌ ప్రేమాయణం తర్వాత వీళ్ళిద్దరూ ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం చేసుకుని ఒకటయ్యారు. ఇక పెళ్లైన కొంతకాలానికి లావణ్య ప్రెగ్నెన్సీ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ జంట పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇక తాజాగా.. వాళ్లు తమ బిడ్డ బారసాలను గ్రాండ్ లెవెల్లో నిర్వహించారు. ఈ […]