ప్రియాంక చోప్రాతో రాజమౌళి కొడుకు కార్తికేయ డ్యాన్స్.. వీడియో వైరల్..!

హాలీవుడ్ సింగర్.. నిక్‌ జోనస్‌ని వివాహం చేసుకున్న ప్రియాంక చోప్రా.. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు చెక్కేసి.. అక్కడే సెటిలైపోమింది. ప్రస్తుతం కోట్లల్లో రేమ్యునరేషన్ తీసుకుంటూ ఫుల్ డిమాండ్‌తో దూసుకుపోతున్న ఈ అమ్మడు.. తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఇక.. ప్రియాంక చోప్రా ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి, హీరో మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్టు వారణాసి సినిమాలో నటిస్తుంది. అయితే.. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో రిలీజ్ చేయనున్నట్లు […]

SSMB 29: మహేష్ కోసం హైదరాబాద్ లో వారణాసి.. ఇండియన్ హిస్టరీ లోనే కాస్ట్లీ సెట్..!

ప్రస్తుతం తెలుగు సినిమాలు గ్లోబల్ లెవెల్లో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే క్రేజ్‌, రేంజ్‌కు తగ్గట్టుగా.. కథలను సిద్ధం చేసి హీరోలను ఎలివేట్ చేయడానికి దర్శకులు తెగ కష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే క‌థ న‌చ్చి.. డైరెక్టర్ స్క్రిప్ట్ పై నమ్మకం ఉంటే.. హీరోస్‌ సైతం ఎలాంటి రిస్కైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. నిర్మాతలు కూడా ముందడుగు వేస్తున్నారు. కథకు తగ్గట్టు కాస్ట్యూమ్, లొకేషన్స్ ఇలా ప్రతీది పక్కగా ఉండేలా నిర్మాతలు చూసుకుంటున్నారు. ఇక నిన్న మొన్నటి వరకు భారతీయ సినిమాలన్నీ […]