చిక్కుల్లో రాజమౌళి.. మరో వివాదంలో ” వారణాసి “.. ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు..

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందిస్తున్న మూవీ వారణాసి. మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ సినిమా.. అప్డేట్‌ను రివిల్ చేసేందుకు గ్లోబల్ ట్రోటర్‌ ఈవెంట్ నిర్వహించాడు జ‌క్క‌న‌. ఇక ఈ ఈవెంట్ తర్వాత ఆయనకు షాక్ పై షాక్ తగులుతూ వస్తుంది. వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్‌లో రాజమౌళి మాట్లాడుతూ.. హనుమాన్ పై చేసిన కామెంట్స్ పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయనపై పోలీస్ కేసు […]