గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్ భాషలతో సంబంధం లేకుండా టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలోను సత్త చాటుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో హీరోయిన్‌గా మెరనపుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా.. తన కెరీర్‌లోని కఠినమైన ప్రయాణం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి.. గతంలో చేసిన […]

