తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేకమైన క్రియేట్ చేసుకున్న లోకేష్ కనకరాజు ప్రస్తుతం హీరోగా ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. దీనిపై గతంలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్త రివీల్ అయిరన్పటి నుంచి.. ఇండస్ట్రీ వర్గాలతో పాటు.. ఆడియన్స్‌లోను విపరీతమైన హైప్ మొదలైంది. డైరెక్టర్‌గా.. ఖైదీ, మాస్టర్, విక్రమ్, కూటీ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన లోకేష్.. ఇప్పుడు నటుడిగా మారడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ […]

