కల్కి 2 నుంచి దీపికా అవుట్.. మేకర్స్ అఫీషియల్ క్లారిటీ..!

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన టాలీవుడ్ సినిమాల్లో కల్కి 2898 ఏడి ఒక‌టి. నాగ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ‌ను కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసింది. ఇక సినిమాలో బాలీవుడ్ స్టార్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే కీలక పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు […]