టాలీవుడ్ స్టార్ బ్యూటీ వర్ష బొల్లమ్మకు టాలీవుడ్ ఆడియన్స్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మిడిల్ క్లాస్ మెలోడీస్, ఊరు పేరు భైరవకోన, స్టాండప్ రాహుల్, స్వాతిముత్యం తదితరు సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్కు దగ్గరైన ఈ అమ్మడు.. తాజాగా తమ్ముడు సినిమాతో మరోసారి ఆడియన్స్ను పలకరించింది. నితిన్ నటించిన ఈ సినిమాలో సప్తమి గౌడ ప్రధాన హీరోయిన్ కాగా.. మరో ఫిమేల్ లీడ్ రోల్లో వర్ష బొల్లమ్మ మెరిసింది. శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు.. […]