ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్.. ‘ ఉస్తాద్ భగత్ సింగ్ ‘ రిలీజ్ డేట్ రివీల్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క ఏపీ డిప్యూటీ సీఎంగా.. రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతూనే.. మరో పక్క ఖాళీ దొరికినప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తున్నాడు. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్.. పవన్ కాంబోలో ఉస్తాద్‌ భగత్ సింగ్ తెరపైకి రానుంది. ఇక.. ఈ సినిమా ప్రారంభించిన తర్వాత పాలిటిక్స్ కారణంగా షూట్‌కు లాంగ్ గ్యాప్ వచ్చినా.. హరిష్ శంకర్ దానిని వేగంగానే కంప్లీట్ చేశాడు. చివరికి సినిమా షూటింగ్ క్లైమాక్స్ […]