పవన్ “ఉస్తాద్ భగత్ సింగ్ “.. ” తెరి ” రీమేక్.. నిర్మాత క్లారిటీ..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతూనే.. మరో పక్క సమయం దొరికినప్పుడలా స్పీడ్‌స్పీడ్‌గా సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఎంతో కాలం నుంచి వాయిదా పడుతూ వచ్చిన హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలను కంప్లీట్ చేసి ఆడియన్స్‌ను పలకరించాడు పవన్. కాగా.. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎప్పటి నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. […]