టాలీవుడ్ హీరో తేజ సజ్జా హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం మీరాయ్‌తో మరోసారి హిట్ కొట్టి స్టార్‌డం మరింతగా పెంచుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్.. ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేస్తుంది. అయితే.. మొదట ఘాటి సినిమాకు పోటీగా మీరాయి వస్తుందని అంతా భావించారు. […]