మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తాజాగా మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. చరణ్ మరోసారి తండ్రి కాబోతున్నాడు అంటూ న్యూస్ బయటకు వచ్చి 24 గంటలు దాటుతున్నా.. ఇప్పటికీ అభిమానుల్లో ఇదే సందడి కొనసాగుతుంది. ఉపాసన సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి టాక్ తెగ వైరల్ గా మారుతుంది. ఈసారి.. ఆమె కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని.. అఫీషియల్ గా క్లారిటీ వచ్చేసిన సంగతి తెలిసిందే. డబల్ సెలబ్రేషన్స్, డబల్ హ్యాపీ […]

