సాయిబాబా వ్రతం నా లైఫ్‌ను ఛేంజ్ చేపింది.. ఉపాసన కొణిద‌ల

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక చరణ్ భార్య ఉపాసన కొణిద‌ల‌కు సైతం టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఉపాసన మొదటి నుంచి ఆధ్యాత్మికతపై చాలా నమ్మకంతో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియోలో సాయిబాబా వ్రతం కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్నీ షేర్ చేసుకుంది. సాయిబాబా వ్రతం.. దానివల్ల తన లైఫ్ లో జరిగిన మార్పుల గురించి ఆమె […]

ఈ హీరోల భార్య‌ల ఆదాయం తెలిస్తే మాట రాదు.. మైండ్ బ్లాకే…!

టాలీవుడ్ లోని స్టార్ హీరోలు ఒక్కొక్కరు కోట్లల్లో రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా వ్యాప్తంగా టాలీవుడ్ సినిమాల హవా ఉండటంతో ఒక్కో సినిమాకీ రు. 50 నుంచి 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారు కూడా ఉన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో హీరోలు మాత్రమే కాదు స్టార్ హీరోల భార్యలు కూడా ఆ రేంజ్‌ లోనే సంపాదిస్తున్నారు అన్న విషయం చాలామందికి తెలియదు. అలా టాలీవుడ్ లో వ్యాపారాలు చేస్తూ సంపాదిస్తున్న హీరోల […]