మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య.. అపోలో హాస్పిటల్ డైరెక్టర్.. ఉపాసన కోణిదెలకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మడు కూడా దాదాపు మెగా ఫ్యామిలీకి ఉన్న రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇటీవల కాలంలో ఉపాసన తరచు వార్తల వైరల్ గా మారుతుంది. తాజాగా తను మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఆన్ బిజినెస్.. పురస్కారంతో గొప్ప గౌరవాన్ని దక్కించుకుంది. ఈ గుడ్ న్యూస్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఉపాసన […]

