ఉపాసన ఎగ్ ఫ్రీజింగ్ సజెషన్ పై భారీ దుమారం.. కార్పొరేట్ దిగ్గజం కౌంటర్ ఇదే..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదల.. రెండు రోజుల క్రితం.. ఐఐటి హైదరాబాద్ ఈవెంట్‌లో సందడి చేసింది. ఈ ఈవెంట్లో ఉపాసన ఎగ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో పెన్ను దుమారానికి దారితీసాయి. మహిళా సాధికారత, ఆర్థిక స్వేచ్ఛ గురించి ఆమె మాట్లాడుతూ.. స్టూడెంట్స్‌కు కొన్ని సలహాలు ఇచ్చింది. మహిళలకు అతిపెద్ద ఇన్సూరెన్స్ ఎగ్స్‌ అని.. వాటిని భద్రపరచుకోవడం మీకు మంచిది అంటూ చెప్పుకొచ్చింది. మీరు ఆర్థికంగా […]