టాలీవుడ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. దర్శకులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎంతోమంది.. స్టార్ట్ డైరెక్టర్లుగా తమను తాము ఎలివేట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. దీనికోసం ఎంతగానో కష్టపడుతున్నారు. అలాంటి వాళ్లలో డైరెక్టర్ బోయపాటి శ్రీను ఒకరు. తన మొదటి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న బోయపాటి.. ఆ సినిమా నుంచి వరుసగా మాస్ సినిమాలు చేస్తూ.. మాస్ సినిమాలకు క్యారాఫ్ అడ్రెస్‌గా మారిపోయాడు. సింహా, లెజెండ్, అఖండ లాంటి సినిమాలతో బాలయ్యకు తిరుగులేని […]