తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9.. అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ దమ్ము శ్రీజ పేరు తెగ వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఈమె ఎలిమినేషన్ పై సోషల్ మీడియా వేదికగానే కాదు.. బయట కూడా పెద్ద దుమారమే రేగింది. కామన్ మ్యాన్ కేటగిరీలో అగ్ని పరీక్షను ఎదుర్కొని.. తన ఆట తీరుతో అదరగొట్టిన శ్రీజ.. బిగ్‌బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. మొదటి రోజు నుంచే.. తన గేమ్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. మధ్యలో.. […]

