హరిహర వీరమల్లు పై స్టార్ క్రిటిక్ షాకింగ్ రివ్యూ.. కెరీర్ క్లోజ్ అంటూ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత ఆయన నుంచి వచ్చిన ఫస్ట్ మూవీ హరిహర వీరమల్లు. యాక్షన్ పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై ముందు నుంచే మంచి అంచనాలు నెల‌కొన్నాయి. పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సినిమా కావడం. దానికి తోడు పవన్ ప్రాజెక్టును ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని వీరమల్లు సినిమా ప్రమోషన్స్‌లో సైతం సందడి చేయడంతో.. ఆడియన్స్‌లో సినిమాపై మరింత హైప్‌ను పెంచాయి. అయితే.. సినిమాపై దాదాపు అన్ని […]