ఒకప్పుడు టాలీవుడ్ యాంకర్ గా ఉదయభాను బుల్లితెరను ఏలేసింది. టెలివిజన్ క్వీన్ ఆఫ్ యాంకర్‌గా దూసుకుపోయింది. తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు.. ఇటీవల మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. చిన్నతనం నుంచి డ్యాన్స్, యాక్టింగ్ పై ఆసక్తితో.. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. 1994లో మొదటిసారి మ్యూజిక్ షో హోస్ట్గా వ్యవహరించింది. తన స్పాంటేనియస్ టాక్, ఎనర్జీ, కామెడీ టైమింగ్ తో ఆడియన్స్‌ను ఆకట్టుకుని ఒక ప్రత్యేక ప్యాన్ […]