టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవరన నాగవంశీ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించరున్నారు. త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ తో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తైన వెంటనే తారక్‌తో ప్రాజెక్ట్ సెట్స్‌పైకి రానుందంటూ నాగ వంశీ తాజాగా వెల్లడించాడు. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఆయన చెప్పుకొచ్చాడు. సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ చేయాలని డైరెక్టర్ […]