సినీ ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు భాషా భేదాలు.. సౌత్, నార్త్ అనే తేడాలు ఉండేవి. కానీ.. ఇప్పుడు అంతా ఒకటే పాన్ ఇండియాగా మారిపోయింది. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలు వరకు ప్రతి ఒక్కటి పాన్ ఇండియా కాన్సెప్ట్తో రూపొందించి ఆడియన్స్‌ను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ కొట్టాలని దర్శకులు కష్టపడుతున్నారు. ఇక తమిళ్ ఇండస్ట్రీలో దర్శకులు ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు తీసి ఎంటర్టైన్ చేయడంలో ముందుంటారన్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు వరకు వాళ్ళు చేసిన […]