ఓర్మాక్స్ : ఇండియన్ టాప్ 10 హీరోస్ లిస్ట్ ఇదే.. టాప్ 1లో ఎవరంటే..?

ప్రముఖ వెబ్సైట్ ఓర్మాక్స్‌కు ప్రత్యేక పరిచాల అవసరం లేదు. ప్రతినెల ఓర్మాక్స్ ఇండియన్ వైడ్‌గా మోస్ట్ పాపులర్ స్టార్ సెలబ్రిటీల జాబితాను రిలీజ్ చేస్తూ వస్తుంది. అలా.. అక్టోబర్ నెల కు సంబంధించిన లిస్ట్ తాజాగా రిలీజ్ అయింది. అయితే.. ప్రస్తుతం ఈ లిస్టు నెటింట‌ వైరల్‌గా మారుతుంది. ఇక.. ఈ లిస్టులో టాప్ 1లో ఎప్పటిలానే రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నారు. ఆయన ఇప్పటికే చాలాకాలం నుంచి నెంబర్ 1 పొజిషన్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. […]