పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా “ది రాజా సాబ్” ఎట్టకేలకు డిసెంబర్ 5, 2025న థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ ఎప్పటికే ప్రకటించారు. కానీ… ఇటీవల ఓ వర్గం నుంచి డేట్ మారబోతోందంటూ గాసిప్స్ మొదలయ్యాయి. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్‌లో ఒక అయోమయం నెలకొంది. సంక్రాంతి సెటప్ చూసి డేట్ మారుతుందేమోనన్న టాక్ స్ప్రెడ్ అవుతోంది. కానీ దీనికి మేకర్స్ వైపు నుంచి స్పష్టమైన క్లారిటీ వచ్చింది – “ది రాజా సాబ్ డిసెంబర్ 5కే.. ఎలాంటి […]
Tag: TollywoodNews
రెండు రోజుల్లో రెండు మరణాలు.. రవితేజ జీవితంలో చీకటి..!
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ జీవితంలో విషాదం ముసురుకుంది. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు తండ్రులను కోల్పోవడం ఎలాంటి వేదనలోకి నెట్టేస్తుందో ఊహించడమే కష్టం. ఒకవైపు రీల్ ఫాదర్.. మరోవైపు రియల్ ఫాదర్.. ఇద్దరూ దూరమవడం రవితేజ మనసు తట్టుకోలేని విషాదంలోకి నెట్టింది.ఇప్పుడే కోలుకోవాలని చూస్తున్న సమయంలో, రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ గారు నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. వయసు 90. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా, ఆరోగ్యం నిలకడగా […]