నేచురల్ స్టార్ నాని కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గేర్‌లో పరుగులు పెడుతోంది. వరుస విజయాలతో ఊపుమీదున్న నాని, ‘దసరా’తో మాస్ ఇమేజ్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్లాడు. తాజాగా ‘హిట్ 3’ ద్వారా మరోసారి ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేశాడు. శైలేష్ కొలను డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో నాని నటనకు విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిశాయి. ఇంతలోనే నాని తన నెక్స్ట్ […]
Tag: TollywoodBuzz
సంక్రాంతి కాదు.. ప్రభాస్ వచ్చేది డిసెంబర్ 5కే..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా “ది రాజా సాబ్” ఎట్టకేలకు డిసెంబర్ 5, 2025న థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ ఎప్పటికే ప్రకటించారు. కానీ… ఇటీవల ఓ వర్గం నుంచి డేట్ మారబోతోందంటూ గాసిప్స్ మొదలయ్యాయి. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్‌లో ఒక అయోమయం నెలకొంది. సంక్రాంతి సెటప్ చూసి డేట్ మారుతుందేమోనన్న టాక్ స్ప్రెడ్ అవుతోంది. కానీ దీనికి మేకర్స్ వైపు నుంచి స్పష్టమైన క్లారిటీ వచ్చింది – “ది రాజా సాబ్ డిసెంబర్ 5కే.. ఎలాంటి […]
పవన్ ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా.. వీరమల్లు – ఓజీ టీజర్ ఫెస్టివల్ రాబోతుంది!
పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ఆసక్తికరమైన రెండు బిగ్ అప్డేట్స్ ఒకేసారి వచ్చాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న హరి హర వీరమల్లు సినిమా జులై 24, 2025న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతుండగా, మరోవైపు ఓజీ టీజర్‌పై కూడా హైపే నెలకొంది. ఇవే కాకుండా, రెండు సినిమాల మధ్య సంబంధం ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్! వీరమల్లు రిలీజ్ ఖరారు!.. వీరమల్లు సినిమా గత రెండేళ్లుగా వాయిదాలు పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు అన్ని పనులు పూర్తిచేసుకొని […]