హీరోయిన్ల పూజల కోసం నేను అసలు డబ్బులే తీసుకోను.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..?!

టాలీవుడ్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవ‌ప‌రంలేదు. ఇప్పటికి చాలామంది హీరోయిన్లకు కెరీర్ పరంగా సక్సెస్ కోసం వేణు స్వామి పూజలు చేయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికి వేణు స్వామితో పూజలు చేయించుకుంటున్న హీరోయిన్స్ ఫోటోలు నెటింట‌ వైరల్‌గా మారుతూనే ఉన్నాయి. అయితే వేణు స్వామి ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమ్మాయిల పూజలకు నేను డబ్బులు తీసుకోనని.. షాకింగ్ కామెంట్స్ చేశ‌రు. నాకు హీరోయిన్స్ కాకుండా డబ్బులు ఇచ్చే పెద్ద పెద్ద క్లైంట్స్‌ ఉన్నారని […]