ఓ సినిమాకు రూ. 1500 కూడా పెట్టలేరా.. టికెట్ రేట్స్ పై నాగవంశీ షాకింగ్ కామెంట్స్..

సినీ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా సామాన్యుల నుంచి వస్తున్న ఒకే వాదన టికెట్ల రేట్ల పెంపు. దీనిపై ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో చర్చలు వినిపిస్తూనే ఉంటాయి. అధిక ధరలు, థియేటర్ వద్ద తినుబండారాలా ధరలపై ఎప్పటికప్పుడు వాదనలు వినిపిస్తూనే ఉంటాయి. సాధారణ ప్రేక్షకుడికి వినోదం దూరమవుతుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. మరోపక్కన ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. దీంతో ప్రొడ్యూసర్ బ్రతకాలి అన్న దానికి తగ్గట్లుగా రేట్లు ఉండాలని మేకర్స్ వాదన. ఈ క్రమంలో టాలీవుడ్ లో పెద్ద సినిమా […]