చంద్రబాబుతో టాలీవుడ్ ప్రముఖుల భేటీకి చివరి మినిట్ లో బ్రేక్.. కారణం అదేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరహర వీర మల్లు మొదట జూన్ 12న రిలీజ్ అవుతుంది అని ప్రకటించగా.. సినిమా వాయిద్య పడిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా రిలీజ్‌కు ముందు.. థియేటర్ల బంద్ వివాదం ఏ రేంజ్‌లో దుమారం రేపిందో తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఏపి డిప్యూటీ సీఎం గా బిజీగా రాణిస్తున్న పవన్ సైతం టాలీవుడ్ పై విరుచుకుపడ్డారు. తనదైన స్టైల్‌లో హెచ్చరించాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖులంతా దిగి వచ్చారు. ఏపీ […]