ఇటీవల కాలంలో టాలీవుడ్.. ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని పొందుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సినిమాలను కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియా లెవెల్‌లో పలు భాషల్లో సినిమాలు రిలీజై మంచి సక్సెస్‌లు అందుకుంటున్నాయి. అలాగా.. గతేడాది బాక్స్ ఆఫీస్ దగ్గర టాలెంట్ చూపించిన టాలీవుడ్.. ఈ ఏడాది మాత్రం ఒక్క సరైన హిట్ కూడా దక్కించుకోలేక డీలా పడిపోతుంది. గతంలో కల్కి, పుష్ప 2తో వెయ్యి కోట్లు […]