టాలీవుడ్ లో కోటి రెమ్యున‌రేష‌న్‌ తీసుకున్న మొట్టమొదటి స్టార్ బ్యూటీ ఎవ‌రంటే.. ?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ మార్కెట్ విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నవారంతా వందల‌ కోట్లలో రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారు. కేవలం హీరోలే కాదు.. హీరోయిన్లు కూడా నిర్మాతల దగ్గర బానే రెమ్యూనరేషన్లు ఛార్జ్ చేస్తున్నారు. మంచి ఫామ్ లో ఉన్న టాప్ హీరోయిన్లైతే రూ.5 నుంచి ఏకంగా రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్లు డిమాండ్ చేస్తున్నారు. కుర్ర హీరోయిన్లు కోటి రూపాయల వరకు తీసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో […]