అఖండ 2 ‘ బ్లాస్టింగ్ రోర్ ‘ రివ్యూ.. మ‌ళ్లీ అదే ఫార్ములా వ‌ర్కౌట్ అవుతుందా..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా.. బోయపాటి శ్రీ‌ను డైరెక్షన్‌లో 2021లో రిలీజ్ రిలీజ్ అయిన అఖండ లాంటి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుందో.. ఏ రేంజ్‌లో సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో నివ‌ర్‌ బిఫోర్ బ్లాక్ బస్టర్‌గా నిలవ‌డమే కాదు.. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇక.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తాండవంలో బాలయ్య నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆడియన్స్ లో భారీ హైప్‌ నెలకొంది. ఇక.. […]

SSMB 29: ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే.. క్రేజీ అప్డేట్ రివీల్ చేసిన కాళభైరవ..!

ప్రస్తుతం పాన్ ఇండియ‌న్‌ మోస్ట్ అవైటెడ్‌ ప్రాజెక్టులో మహేష్ – రాజమౌళి మూవీ పేరే మొదట వినిపిస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మహేష్ సినిమా అంటే ఆడియన్స్‌లో విపరీతమైన బ‌జ్ నెల‌కొంటుంది. అలాంటిది.. జక్కన్న – మహేష్ కాంబోలో మూవీ అంటే.. ఈ రేంజ్‌లో హైప్‌ క్రియేట్ అవ్వడం కామన్. ఈ క్రమంలోనే సినిమా నుంచి ఒక్క చిన్న అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫాన్స్ కు ఫుల్ ట్రేడ్ […]

బిగ్ బాస్ 9: దమ్ము శ్రీజ రీఎంట్రీ ఫిక్స్.. ఇక రచ్చ రచ్చే..!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9.. అన్ ఫెయిర్‌ ఎలిమినేషన్ అంటూ దమ్ము శ్రీజ పేరు తెగ వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఈమె ఎలిమినేషన్ పై సోషల్ మీడియా వేదికగానే కాదు.. బయట కూడా పెద్ద దుమారమే రేగింది. కామన్ మ్యాన్ కేటగిరీలో అగ్ని పరీక్షను ఎదుర్కొని.. తన ఆట తీరుతో అదరగొట్టిన శ్రీజ.. బిగ్‌బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. మొదటి రోజు నుంచే.. తన గేమ్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. మధ్యలో.. […]

ఉపాసనకు మామ చిరంజీవి సీమంతం గిఫ్ట్.. ఏంటో తెలుస్తే ఫిదా అవ్వాల్సిందే..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తాజాగా మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. చరణ్ మరోసారి తండ్రి కాబోతున్నాడు అంటూ న్యూస్ బయటకు వచ్చి 24 గంటలు దాటుతున్నా.. ఇప్పటికీ అభిమానుల్లో ఇదే సందడి కొనసాగుతుంది. ఉపాసన సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి టాక్ తెగ వైరల్ గా మారుతుంది. ఈసారి.. ఆమె కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని.. అఫీషియల్ గా క్లారిటీ వచ్చేసిన సంగతి తెలిసిందే. డబల్ సెలబ్రేషన్స్, డబల్ హ్యాపీ […]

జాక్పాట్ కొట్టేసిన కన్నడ బ్యూటీ.. ” ఫౌజీ “లో నటించే ఛాన్స్..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా.. నిన్న ఆయన సినిమాలకు సంబంధించిన వరుస అప్డేట్ మేకర్స్ రివీల్‌ చేసిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డివంగా డైరెక్షన్‌లో రానున్న స్పిరిట్ సినిమాకు సంబంధించిన ఓ వీడియో అప్డేట్స్ మేకర్స్ షేర్ చేసుకున్నారు. అలాగే.. హ‌నురాగపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ కోసం పాజిటివ్ టైటిల్‌ని కూడా అఫీషియల్ గా వెల్లడించారు. సినిమా నుంచి కొత్త పోస్టర్ సైతం తెగ వైరల్ గా మారింది. […]

మెగా ప్లానింగ్ మైండ్ బ్లోయింగ్.. ఫ్యాన్స్ కు ట్రిపుల్ ఫిస్ట్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నుంచి సినిమా రిలీజై.. దాదాపు రెండు సంవత్సరాలు పూర్తవుతుంది. భోళా శంకర్ సినిమా తర్వాత ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్‌ చేయాలని మెగాస్టార్ ఎన్నో ప్లాన్స్ చేసినా.. సినిమాలో నటిస్తూనే ఉన్న ఇప్పటివరకు ఆయన నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అయితే.. ఇలాంటి క్రమంలోనే ఫ్యాన్స్ కు డబల్ కాదు.. ట్రిపుల్ ఫీస్ట్ ఇచ్చేలా మెగాస్టార్ మాస్టర్ ప్లాన్ చేశారంటూ ఓ టాక్ వైరల్ గా మారుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. భోళా […]

స్పిరిట్ లో రవితేజ , త్రివిక్రమ్ వారసులా.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్ రా బాబు..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ ‘స్పిరిట్’ కోసం ఆడియ‌న్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ మూవీతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేయ‌డం ఖాయమని ప్ర‌భాస్‌ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక నిన్న ప్రభాస్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా.. ఈ సినిమాకి సంబంధించిన ఆడియో టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. కేవలం ఒక్క ఆడియో టీజర్‌తోనే ఈ సినిమాపై జ‌నంలో హైప్‌ […]

స్పిరిట్ స్టోరీ లీక్.. ప్రకాష్ రాజుకు ప్రభాస్ మాస్ వార్నింగ్.. సర్ప్రైజ్ అదిరిపోయిందిగా..!

నిన్న ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా.. స్పిరిట్ నుంచి అదిరిపోయే అప్డేట్ ను రిలీజ్ చేశాడు సందీప్. ఇక ఈ వీడియోతో స్టోరీ కూడా చెప్పకనే చెప్పేశారు. ఓ సర్ప్రైజ్ సౌండ్ వీడియోను రిలీజ్ చేయ‌గా.. ఈ వీడియోలో ప్రభాస్, ప్రకాష్ రాజ్ మధ్య జరిగే సంభాషణ నెక్స్ట్ లెవెల్లో ఆకట్టుకుంది. సెలబ్రేషన్స్ అక్టోబర్ 23న గ్రాండ్ లెవెల్ లో జరిగాయి. దేశవ్యాప్తంగా.. ఫ్యాన్స్, సినీ ప్రముఖులు ఎంతోమంది ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు విషెస్ […]

” మన శంకర వరప్రసాద్ గారు ” సెట్స్ లో వెంకి మామ.. ఫస్ట్ లుక్ వైరల్. .!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్ శ‌ర‌వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో.. జనవరి 12న గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇక.. సినిమాలో విక్టరీ వెంకటేష్ సైతం ఓ కీలక పాత్రలో మెరవ‌నున్నాడట‌. ఇప్పటికే.. ఈ విషయాన్ని వెంకటేష్‌తో పాటు.. మేకర్స్‌ సైతం వెల్లడించారు. కాగా.. త్వరలోనే వెంకటేష్ షూటింగ్‌లో సందడి చేయనున్నాడని.. మెగాస్టార్ చిరంజీవి […]