టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది.. లక్ష్మీ ప్రణతి తమ్ముడు నార్నే నితిన్ పెళ్లి వేడుకలు ఇటీవల గ్రాండ్ లెవెల్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకనంతా తారక్ దగ్గర ఉండి చూసుకోవడం విశేషం. ఇక.. ఈ వేడుకలకు ఇరు కుటుంబాల బంధుమిత్రులతో పాటు.. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే.. నితిన్ పెళ్లికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా […]
Tag: tollywood filmy updated news
ప్రభాస్ – అల్లుఅర్జున్ లను బీట్ చేసే సత్తా ఉన్న ఏకైక టాలీవుడ్ హీరో అతనేనా..?
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమాలంటే తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయింది. ఈ క్రమంలోనే.. మిగతా ఇండస్ట్రీలు అన్ని.. తెలుగు ఇండస్ట్రీని చిన్నచూపు చూసేవి. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు అయితే ఎప్పటికప్పుడు హెళన చేస్తూ.. కౌంటర్లు వేస్తూ తెలుగు సినిమాను కించపరుస్తూ ఉండేవాళ్ళు. అలాంటి టాలీవుడ్‌ను ఇప్పుడు.. బాలీవుడ్ కాదు.. మొత్తం పాన్ ఇండియాలో ప్రశంసలు దక్కించుకుంటుంది. తెలుగు సినిమా ఖ్యాతి అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఈ క్రమంలోనే గతంలో తెలుగు సినిమాను విమర్శించిన ఇండస్ట్రీ […]
నీ బయోపిక్ నేనే తీస్తా.. రవితేజ, సిద్దు జొన్నలగడ్డ క్రేజీ కాన్వర్జేషన్.. టాప్ సీక్రెట్ రివిల్..!
ఇటీవల కాలంలో ఓ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు.. మూవీ టీం అంతా.. వైవిధ్యమైన ప్రమోషన్స్ తో ఆడియన్స్‌ను తమ వైపు తిప్పుకోవాలని అహర్నిశలు కష్టపడుతున్నారు. ఏదో ఒక వైవిధ్యమైన ప్రయత్నాలు చేస్తూ.. సినిమాపై హైప్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు పబ్లిక్ స్టంట్స్ చేస్తుంటే.. కొంతమంది వెబ్సైట్, డెలివరీ బాక్స్ల ద్వారా రకరకాలుగా తమ సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో.. తాజాగా ఇద్దరు స్టార్ హీరోలు.. తమ సినిమాల కోసం కలిసికట్టుగా చేసిన […]
వెంకీ మామ సినిమాకు త్రివిక్రమ్ మార్క్ టైటిల్.. భలే ఉంది గురూ..!
ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మంచి జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి డైరెక్షన్‌లో వెంకటేష్ హీరోగా.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాంతో బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసిన వెంకీ మామ.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా గ్యాప్ తీసుకుని ముందడుగు వేశాడు. ఈ క్రమంలోనే.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్‌ను డైరెక్టర్ గా ఎంచుకున్నాడు.ఆగస్టు 15న ఈ సినిమాకు సంబంధించిన పూజ […]
కాంతార చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ సెన్సేషన్.. 10 రోజుల్లో కర్ణాటక రేంజ్ మార్చేసిన రిషబ్..!
కాంతారకు ఫ్రీక్వల్‌గా రిషబ్ శెట్టి డైరెక్షన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. హేంబలే ఫిల్మ్‌స్ బ్యానర్‌పై రుక్మిణి వసంత్ హీరోయిన్గా మెరిసిన ఈ మూవీలో.. జయరాం, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేష్ పూజారి, దీపక్ రాం, అన్నాజీ తదితరులు కీలకపాత్రలో మెరిశారు. ఈ సినిమా అక్టోబర్ 2న దసరా పండుగ కానుకగా పాన్ ఇండియా లెవెల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజై.. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ […]
తారక్ – నీల్ ‘ డ్రాగన్ ‘ పై గూస్ బంప్స్ అప్డేట్ వైరల్.. నిజమైతే మాత్రం బొమ్మ దద్దరిల్లిపోద్ది..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. డ్రాగన్ రన్నింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ క్రమంలోనే.. సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఇక.. మొదటి నుంచి ఎన్టీఆర్ ఓ సినిమాను సెలెక్ట్ చేసుకున్నాడంటే కచ్చితంగా.. సినిమాలో కంటెంట్‌తో పాటు.. ఎమోషన్స్, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని సమపాళల్లో ఉంటాయని అభిమానులు ఫిక్స్ అవుతారు. […]
సందీప్ ” స్పిరిట్ ” కోసం ప్రభాస్ సెన్సేషనల్ డెసిషన్.. కేరళ ఫస్ట్ టైం అలాంటి పని..!
ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోస్ట్ పాపులర్ స్టార్ హీరోల్లో నెంబర్ 1 పొజిషన్‌లో రాణిస్తున్న ప్రభాస్.. చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇక ప్రజెంట్ ఆయన చేతిలో ఉన్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో స్పిరిట్ మొదటిది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మొదటి నుంచే అంచనాలు ఆకాశానికంటాయి. […]
హీరో మెటీరియల్ వివాదం.. కిరణ్ అబ్బవరం స్ట్రాంగ్ కౌంటర్..!
టాలివుడ్ యంగ్ హీరో.. కిరాణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ కే ర్యాంన్.. మరికొద్ది రోజుల్లో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. ఈ ఏడాది దీపావళి కానుకగా.. అక్టోబర్ 18 గ్రాండ్గా సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ క్రమంలోనే.. రిలీజ్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. తాజాగా.. సినిమా నుంచి ట్రైలర్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ని దక్కించుకుంటుంది. ఈ క్రమంలోనే.. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం మీడియాతో ముచ్చటించారు. ఈవెంట్లో మీడియా ప్రతినిధులు […]
పాన్ ఇండియన్ హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న టాప్ 3 హీరోస్ వెళ్ళే..!
ఇండియన్ సినీ ఇండస్ట్రీ అనగానే భారీ బడ్జెట్ బడా సినిమాలే గుర్తుకొస్తాయి. ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా ఫైనల్ గా.. వాళ్లకు దక్కిన సక్సెస్ లు, వాళ్ళ సినిమాల కలెక్షన్స్ బట్టి హీరోల రేంజ్ డిసైడ్ అవుతుంది. అలాగే.. స్టార్ హీరోల రేంజ్.. ప్రజెంట్ ఎలా ఉంది అనేది.. వాళ్ళు చేస్తున్న ప్రాజెక్టులు విటి సక్సస్‌లు నిర్ణయిస్తాయి. ఈ క్రమంలోనే.. పాన్ ఇండియా లెవెల్ లో ప్రతి ఒక్క హీరో సక్సెస్ కోసం అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. ఈ […]









